
సినిమాలు

ఏ. రేవంత్ రెడ్డి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని, పంట నష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి వాటిని తరలించాలని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!