Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

Writer: Chandrika 11:20 AM, 10 జులై, 2026
జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడలో నిర్వహించిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని, ప్రజాప్రతినిధులందరూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ శ్రేణులు, వీర మహిళలు, జనసైనికులతో మరింత మమేకం కావాలని, వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే కార్యక్రమాల షెడ్యూల్‌ను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు, క్షేత్ర స్థాయి నుంచి ప్రజలు మరియు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను నిరంతరం నాయకత్వానికి చేరవేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులుగా పనిచేసిన ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోగా, వారికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సమావేశంలో పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

కాంగ్రెస్ పార్టీ వివాదాల పరిష్కారాలకు పరిశీలకుల నియామకం

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

మనువడు కు పూరి లు చేసిన సీఎం రేవంత్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

భగీరథ్ బెయిల్‌పై ఆర్‌ఎస్‌పీ ఫైర్

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

ఆస్ట్రేలియాలో మోదీ కీలక ప్రసంగం

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

రేవంత్ సర్కార్‌పై నడ్డా ఫైర్

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ఎస్‌ఐఆర్‌పై టీపీసీసీ సమీక్ష

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేన పార్టీజనసేన సమావేశంవిజయవాడఆంధ్రప్రదేశ్ రాజకీయాలునాదెండ్ల మనోహర్కందుల దుర్గేష్ఎమ్మెల్యేలుఎంపీలురాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం
టెక్నాలజీ

మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ
జనరల్

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!