
గాసిప్స్

ఢిల్లీలో రాజ్యసభ ఎంపీ, ఎన్ సి పి నేత శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన బర్త్ డే విందు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యారు. ఈ సంధర్భంగా కార్యక్రమానికి హాజరైన లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ని మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈనెల 12 న శరత్ పవార్ బర్త్ డే కాగా పార్టీ ల నేత లకు విందు ఏర్పాటు చేశారు.
.jpeg)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!