
గాసిప్స్
.jpeg&w=3840&q=75)
కరీంనగర్ మేయర్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ముగింపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో కరీంనగర్ మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఇక మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం(All India Majlis-e-Ittehadul Muslimeen)మద్దతుతో మేయర్ పదవిని కైవసం చేసుకుంది. దీంతో రెండు నగరాల్లో రెండు వేర్వేరు పార్టీలకు మేయర్ పీఠాలు దక్కాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!