
ఆరోగ్యం

సోనియా గాంధీ చేసిన ఈ విమర్శలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా ఖండించింది. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా ఘాటుగా స్పందించారు. సోనియా గాంధీ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పాలస్తీనియన్ల హక్కుల గురించి ఆందోళన చెందుతున్న సోనియా, బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. గాజా విషయంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే స్పష్టం చేసిందని, అక్కడి బాధితులకు మానవతా సాయం కూడా అందించిందని పూనావాలా గుర్తుచేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై సాగుతున్న రాజకీయ వాగ్వాదానికి ఈ విమర్శలు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!