16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

Writer: Shivani K 05:00 PM, 16 ఆగస్టు, 2026
మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల మధ్య పూజారులు డోలు వాయిద్యాలతో సీఎంకు స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డి వనదేవతలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వనదేవతల సమక్షంలో మంత్రి సీతక్క సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులకు రాఖీలు కట్టారు. అంతకుముందు మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్‌ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డిమేడారంసమ్మక్క సారలమ్మసీతక్కములుగు జిల్లాతెలంగాణ ప్రభుత్వంగిరిజన సంస్కృతివనదేవతలుతెలంగాణ రాజకీయాలుఅభివృద్ధి కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!
గాసిప్స్

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!
షోస్

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!
రాజకీయాలు

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!
సినిమాలు

జ్యోతిక కోసం సూర్య సంచలన నిర్ణయం!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!
జనరల్

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!
బిజినెస్

అదానీ గ్రూప్ భారీ బిగ్‌ ప్లాన్.. ఒడిశాకు భారీ పెట్టుబడులు!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు సూర్య మాస్‌ క్రేజ్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం
జనరల్

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!
బిజినెస్

డింక్‌ కపుల్‌ షాకింగ్‌ ప్లాన్‌.. 40ల్లోనే రిటైర్మెంట్‌!

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!
సినిమాలు

పాన్‌ మసాలా యాడ్స్‌పై సన్నీ డియోల్‌ సంచలన వ్యాఖ్యలు!

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
జనరల్

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’
ఓటీటీ

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!