
న్యూస్

నిన్న ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన చేపట్టిన ఘటనపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. యూత్ కాంగ్రెస్ తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ, ఇది దేశ పరువును దెబ్బతీసిందని విమర్శించింది.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ కార్యకర్తలు భారీగా నిరసన చేపట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!