27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌పై రాంచందర్ రావు ఫైర్..!

Writer: Harika S 11:54 AM, 27 నవంబర్, 2026
రేవంత్‌పై రాంచందర్ రావు ఫైర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని గాంధీ కుటుంబానికి విధేయుడిగా భావించామని, అయితే ఆయన తాజా వ్యాఖ్యలు విన్నాక ఆయనకు 'బ్రెయిన్ చోరీ' కూడా జరిగినట్టుందని ఎద్దేవా చేశారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పరిమితమైన విషయాన్ని రేవంత్ మర్చిపోయారని విమర్శించారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ స్థానంతో పాటు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం పరిధిలోని మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని రేవంత్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా తన ప్రతిభ, కష్టంతో జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగే అవకాశం ఉందని, కాంగ్రెస్‌లో మాత్రం గాంధీ కుటుంబానికి విధేయతే ప్రధాన అర్హతగా మారిందని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలను కించపరిచేలా రేవంత్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని, 2013లో మణిశంకర్ అయ్యర్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఇది గుర్తుచేస్తోందని అన్నారు. విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ మరణాలు, రైతుల ఆత్మహత్యలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆలయాల కూల్చివేతలపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పాలనతోనే తెలంగాణలో కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్ కీలక చర్చ.. PPP విధానంలో అభివృద్ధికి ప్రణాళిక!

జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

జగిత్యాలలో చేయూత పెన్షన్ల జమ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం!

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు - జేపీ నడ్డా

మోదీ ఆహ్వానంతో ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. !

మోదీ ఆహ్వానంతో ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. !

ఆమంచి ఇంటి వద్ద దాడి యత్నం.. షర్మిల ఆగ్రహం!

ఆమంచి ఇంటి వద్ద దాడి యత్నం.. షర్మిల ఆగ్రహం!

ట్యాగ్లు
రాంచందర్ రావురేవంత్ రెడ్డితెలంగాణ బీజేపీతెలంగాణ కాంగ్రెస్రాజకీయ విమర్శలుఆరు గ్యారంటీలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!