
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను విజయవాడ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి రాధాకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన పవన్ కల్యాణ్‌కు వంగవీటి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పరస్పర అభినందనలు, శుభాకాంక్షలు చోటుచేసుకున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!