Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పంచాయతీ అవార్డ్స్ పై ఏపీ సీఎం విషెస్

11:30 AM, 13 మే, 2026
పంచాయతీ అవార్డ్స్ పై ఏపీ సీఎం విషెస్

జాతీయ పంచాయతీ అవార్డులు - 2026 లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీలు సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ పాలనలో పారదర్శకత, మెరుగైన సేవలందించడంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఈ విజయాలు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

వాతావరణ పరిరక్షణ ప్రత్యేక పంచాయతీ విభాగంలో కందులవారి పల్లె దేశంలోనే తొలి స్థానం సాధించగా, స్వయం సమృద్ధి ప్రత్యేక పంచాయతీ అవార్డులో కాణిపాకం రెండో స్థానం దక్కించుకుంది. అలాగే పంచాయతీ సామర్థ్య నిర్మాణంలో అత్యుత్తమ సంస్థ విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉదయనిది స్టాలిన్ పై టీటీడీ బోర్డు మెంబెర్ ఫైర్!

ఉదయనిది స్టాలిన్ పై టీటీడీ బోర్డు మెంబెర్ ఫైర్!

ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్!

ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేసిన సీఎం విజయ్!

మా ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు - సీఎం విజయ్

మా ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు - సీఎం విజయ్

టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు..

టీవీకే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి విమర్శలు..

సోనియాకు స్వల్ప అస్వస్థత..

సోనియాకు స్వల్ప అస్వస్థత..

మోదీ కీలక నిర్ణయం..

మోదీ కీలక నిర్ణయం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్జాతీయ పంచాయతీ అవార్డులుచంద్రబాబు నాయుడుఏపీ పంచాయతీలుజాతీయ పురస్కారాలుగ్రామీణ పాలనచిత్తూరుకాణిపాకంకందులవారి పల్లె
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!