14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

Writer: Harika S 02:54 PM, 14 ఆగస్టు, 2026
గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

గోదావరి పుష్కరాలు-2027ను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై శాఖలవారీగా సమీక్ష నిర్వహించారు. ఆగస్టు చివరి నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులు ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే టైర్-1 ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముఖ్యమైన ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంతో పాటు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. పనుల పురోగతిని రోజువారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖను ఆదేశించారు. రోడ్ల అనుసంధానం, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు, పండితులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలను ఏర్పాట్లలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చూడాలని, పుష్కరాల ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలు 2027శ్రీధర్ బాబుతెలంగాణ ప్రభుత్వంపుష్కరాల ఏర్పాట్లుతెలంగాణ వార్తలుగోదావరి పుష్కరాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే
జనరల్

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు
జనరల్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్
జనరల్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...
జనరల్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక