11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

Writer: Pooja 04:20 PM, 27 జూన్, 2026
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

హిమాయత్‌నగర్‌లో ఎన్‌సీఆర్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటే మహిళలు తమ శక్తిని ప్రదర్శించాలని ఆమె పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ సభ నిర్వహించాలని సూచించారు.

మహిళలు రాజకీయాల్లో శక్తివంతమైన స్థానాల్లో ఉంటేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని కవిత అన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు కావాలని, మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు అత్యవసరమని పేర్కొన్నారు. ఒక స్థాయి వరకు ఎదిగిన మహిళలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, అందుకే మహిళా నాయకత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మహిళా బిల్లు అమలులో జాప్యం జరుగుతోందని కవిత విమర్శించారు. మహిళా బిల్లు కోసం జంతర్‌మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించామని, 18 రాజకీయ పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. మహిళలు తమ ఓటు శక్తిని ఉపయోగించి హక్కులు సాధించుకోవాలని, తమ పార్టీలో మహిళలకు కనీసం 33 శాతం సీట్లు కేటాయిస్తామని, అవసరమైతే 50 శాతం వరకు అవకాశాలు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

జూమ్ సమావేశంలో కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి కీలక వ్యాఖ్యలు

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హరీశ్, కేటీఆర్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: బీజేపీ ఎంపీ రఘునందన్‌

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ట్యాగ్లు
కవితమహిళా రిజర్వేషన్లుతెలంగాణమహిళా సాధికారతరాజకీయ సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు
జనరల్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!