
ఆరోగ్యం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటింగ్ శాంతియుతంగా ముగిసింది. మొత్తం 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
మొత్తం 4,01,365 మంది ఓటర్లలో సుమారు 1,94,631 మంది తమ ఓటును వినియోగించారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. లెక్కింపును 10 రౌండ్లలో నిర్వహించేందుకు మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!