26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

Writer: Nithish 03:36 PM, 26 నవంబర్, 2026
పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సిరీస్‌లు భారత్‌లో ప్రసారం చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్‌కు సూచించినట్లు సమాచారం. ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘జో బచే హైం సంగ్ సమేట్ లో’ సిరీస్‌పై ఫిర్యాదులు రావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. 2025 జూన్‌లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ సిరీస్ డిసెంబర్ 4న విడుదల కావాల్సి ఉంది. అయితే, దీనిని భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేస్తే ఆ సంస్థను బహిష్కరిస్తామని సినీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో సిరీస్ భారతీయ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

ట్యాగ్లు
నెట్‌ఫ్లిక్స్పాక్ వెబ్‌సిరీస్జో బచే హైం సంగ్ సమేట్ లోఫవాద్ ఖాన్మహిరా ఖాన్కేంద్ర ప్రభుత్వంఏఐసీడబ్ల్యూఏవెబ్‌సిరీస్ వివాదంసినీ కార్మిక సంఘాలుఓటీటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా
సినిమాలు

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి
జనరల్

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..
రాజకీయాలు

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది
సినిమాలు

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
జనరల్

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!