26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

Writer: Chandrika 03:21 PM, 26 నవంబర్, 2026
బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓ చమురు డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రా ఖానోంగ్ జిల్లాలో ఉన్న బాంగ్‌చాక్ చమురు డిపోలో పేలుడు సంభవించిన అనంతరం భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచించారు. సహాయక బృందాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. పేలుడుకు గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుల్స్ ఎక్కడ? FSSAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

ట్యాగ్లు
బ్యాంకాక్ అగ్నిప్రమాదంచమురు డిపో పేలుడుబాంగ్‌చాక్ కార్పొరేషన్థాయ్‌లాండ్ వార్తలుఫ్రా ఖానోంగ్చమురు డిపోభారీ అగ్నిప్రమాదంఅగ్నిమాపక సిబ్బందిసహాయక చర్యలుప్రజల తరలింపు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా
సినిమాలు

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి
జనరల్

కునో నేషనల్ పార్క్‌లో చిరుత కూనల సందడి

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..
రాజకీయాలు

సౌరవ్ దాస్‌పై లుకౌట్ నోటీసు..

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది
సినిమాలు

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి
జనరల్

పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ వాహనంపై దాడి

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య
జనరల్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు అక్కినేని నాగచైతన్య

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలి - సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..
జనరల్

సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి రెండు వారాల జైలు శిక్ష..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!