Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!

11:26 AM, 4 మార్చి, 2026
ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!

ఈ వారం ఓటీటీల్లోకి పలు తెలుగు సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. ఓం శాంతి శాంతి శాంతిః, దేవగుడి, వంచన తదితర చిత్రాలు ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి రాగా.. మరికొన్ని మూవీస్ వీకెండ్‌లో అందుబాటులోకి రానున్నాయి. వాటిలో గాంధీ టాక్స్, కృష్ణ సదా సహాయతే, విత్ లవ్, తన్వి ది గ్రేట్ తదితర సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు థ్రిల్లర్ చేరింది. దాదాపు ఏడాది తర్వాత ఇది స్ట్రీమింగ్‌లోకి వస్తోంది. ఇంతకీ అదేంటి? ఎందులో చూడొచ్చు?

జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తారకరామ దర్శకత్వం వహించారు. పేరుకు తగ్గట్టుగానే ఈ చిత్రం పూర్తిగా ఆస్ట్రేలియాలో చిత్రీకరించబడింది. గతేడాది మార్చి 21 న విడుదలైనప్పటికీ, కొత్త నటీనటులు కావడంతో పెద్దగా గుర్తింపు పొందలేదు. ఇప్పుడు ఇది ఆహా ఓటీటీలో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కథ విషయానికి వస్తే - హీరో (జ్యోతినాథ్) ఆస్ట్రేలియాలో క్యాబ్ డ్రైవర్‌గా చేస్తుంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) అక్కడే చదువుకుంటూ ఉంటుంది. మరోవైపు భారత్‌లో ఓ రాజకీయ నేత తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పుడు.. ఆస్ట్రేలియా నుంచి ఒకరు ఫోన్ చేసి మీ రహస్యం నా దగ్గరుందని చెప్పి భయపెడతాడు. దీని పని తేల్చాలని సదరు నాయకుడు.. ఓ కిల్లర్‌కి అప్పజెబుతాడు. ఓ రోజు అనుకోకుండా ఆ రహస్యం హీరోయిన్ చేతిలో పడుతుంది. దీంతో కిల్లర్, రాజకీయ నాయకుడు.. ఈ అమ్మాయి వెంట పడతారు. తర్వాత ఏమైంది? మరి హీరోహీరోయిన్ ప్రేమకథ సంగతేంటి? అనేదే మిగతా స్టోరీ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
నేల సరిగ్గా కనిపించకే బారామతిలో విమాన ప్రమాదం

నేల సరిగ్గా కనిపించకే బారామతిలో విమాన ప్రమాదం

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో  నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

అప్రూవర్ గా మారనున్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ?

అప్రూవర్ గా మారనున్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ?

తిరుమలలో రీల్స్ వివాదం ... గీతూ రాయల్‌ పై టీటీడీ చర్యలకు సిద్ధం

తిరుమలలో రీల్స్ వివాదం ... గీతూ రాయల్‌ పై టీటీడీ చర్యలకు సిద్ధం

ఖమేనీ మరణం పై ట్రంప్ సంచలన పోస్ట్ ... సోషల్ మీడియాలో వైరల్

ఖమేనీ మరణం పై ట్రంప్ సంచలన పోస్ట్ ... సోషల్ మీడియాలో వైరల్

రేపు సొంత ఊరుకు విజయ్ రష్మిక

రేపు సొంత ఊరుకు విజయ్ రష్మిక

దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ కి  స్వీట్స్ పంచుతున్న విజయ్

దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ కి స్వీట్స్ పంచుతున్న విజయ్

ఖమేనీ మృతి పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిక

ఖమేనీ మృతి పై ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరిక

ఖమేనీ మృతి ధృవీకరణ.. ఇరాన్‌లో 40 రోజుల సంతాపం

ఖమేనీ మృతి ధృవీకరణ.. ఇరాన్‌లో 40 రోజుల సంతాపం

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై భద్రతా చర్యలు

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై భద్రతా చర్యలు

ట్యాగ్లు
అనగనగా ఆస్ట్రేలియాలోఆహా ఓటీటీతెలుగు సినిమాలుథ్రిల్లర్ మూవీజ్యోతినాథ్ గౌడ్సాన్య భట్నాగర్ఓటీటీ రిలీజ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!
ఓటిటి

ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!

యుద్ధంపై ఆర్జీవీ ట్వీట్… సోషల్ మీడియాలో చర్చ!
న్యూస్

యుద్ధంపై ఆర్జీవీ ట్వీట్… సోషల్ మీడియాలో చర్చ!

విజయ్ వ్యక్తిగత జీవితం సంచలనం… విడాకుల వార్తలతో చర్చ!
గాసిప్స్

విజయ్ వ్యక్తిగత జీవితం సంచలనం… విడాకుల వార్తలతో చర్చ!

చాట్‌జీపీటీకి బిగ్ షాక్!
టెక్నాలజీ

చాట్‌జీపీటీకి బిగ్ షాక్!

తాజా ICC T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో నలుగురు భారత బ్యాటర్లు!
క్రీడలు

తాజా ICC T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో నలుగురు భారత బ్యాటర్లు!

 ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల్లో అనూహ్య మార్పా?
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల్లో అనూహ్య మార్పా?

ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!
న్యూస్

ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!

టీటీడీని స్వార్థ రాజకీయాలకు వేదికగా చంద్రబాబు మార్చారు - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్
రాజకీయాలు

టీటీడీని స్వార్థ రాజకీయాలకు వేదికగా చంద్రబాబు మార్చారు - ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని...ఫ్యామిలీ టికెట్‌తో బంపర్ ఆఫర్!
సినిమాలు

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని...ఫ్యామిలీ టికెట్‌తో బంపర్ ఆఫర్!

తెలంగాణలో డిజిటల్ అడుగు.. వాట్సాప్‌లోనే టెన్త్ హాల్ టికెట్లు
న్యూస్

తెలంగాణలో డిజిటల్ అడుగు.. వాట్సాప్‌లోనే టెన్త్ హాల్ టికెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!