Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

10:36 AM, 19 మార్చి, 2026
ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. ఉగాది, రంజాన్ సెలవులు కలిసి రావడంతో చాలామంది తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. ఇదే సమయంలో థియేటర్లలో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యాయి. ఇందులో ధురంధర్ 2 మంచి టాక్ తెచ్చుకోగా, ఉస్తాద్ భగత్ సింగ్ కి నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీలో ఈ వారం పెద్దగా తెలుగు సినిమాలు లేకపోయినా సీతా పయనం, బోర్డర్ 2 అందుబాటులోకి రానున్నాయి.

ఇవికాకుండా ఇప్పుడు అమరావతికి ఆహ్వానం అనే హారర్ మిస్టరీ థ్రిల్లర్ కూడా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో నటి సురేఖా వాణి కూతురు సుప్రీత ప్రధాన పాత్రలో నటించింది. శివ కంఠమనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. హారర్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ, కొన్ని సీన్లు ముందే ఊహించగలిగేలా ఉండటం మైనస్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా గత నెల 13 న థియేటర్లలో విడుదలై, రేపటి నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది.

కథ విషయానికి వస్తే, ఈశ్వర్ (శివ కంఠమనేని) సస్పెండ్ అయిన సీఐ. ఇతడి భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). ఈమె చెల్లెళ్లు భార్గవి(సుప్రీత), విజ్జు. భార్గవి ఓ యూట్యూబర్. దెయ్యంతో డే అండ్‌ నైట్‌ అనే కాన్సెప్ట్‌తో వీడియోలు చేస్తుంటుంది. అలా  పాతబస్తీలోని డెవిల్స్ హోమ్ భవంతిలో భార్గవి చేసిన వీడియో వైరల్ కావడంతో సెల‌బ్రిటీ అయిపోతుంది. సడన్‌గా భార్గవికి ఓ అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయని, లైవ్‌లో నిరూపిస్తానని, వీడియో షూట్‌ చేస్తే ఇంకా ఫేమ్ వస్తుందని ఈమెకు చెప్తాడు. దీంతో భార్గవి.. తన కుటుంబంతో అమరావతి అనే గ్రామానికి వెళ్తుంది. అక్కడ వీళ్లకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కటక్ వైద్య కళాశాలలో భారీ అగ్నిప్రమాదం..!

కటక్ వైద్య కళాశాలలో భారీ అగ్నిప్రమాదం..!

డ్రగ్స్ కేసు: ఏలూరు ఎంపీ కి బెయిల్ మంజూరు!

డ్రగ్స్ కేసు: ఏలూరు ఎంపీ కి బెయిల్ మంజూరు!

పవన్ కళ్యాణ్‌తో నటించడం కల నెరవేరినట్టే – శ్రీలీల

పవన్ కళ్యాణ్‌తో నటించడం కల నెరవేరినట్టే – శ్రీలీల

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

కుటుంబ సభ్యుల సమక్షంలో నారా దేవాన్ష్ దోతి ఫంక్షన్

కుటుంబ సభ్యుల సమక్షంలో నారా దేవాన్ష్ దోతి ఫంక్షన్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు.. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ!

రజినీకాంత్ – కమల్ హాసన్ మధ్య ఈగో క్లాష్?

రజినీకాంత్ – కమల్ హాసన్ మధ్య ఈగో క్లాష్?

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు గిరిజన పల్లెలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ట్యాగ్లు
అమరావతికి ఆహ్వానంఓటీటీ విడుదలతెలుగు సినిమాలువీకెండ్ వాచ్హారర్ థ్రిల్లర్ఆహాసినిమా అప్డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉగాదికి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ లుక్ రిలీజ్
సినిమాలు

ఉగాదికి శివ రాజ్ కుమార్ ‘గుమ్మడి నర్సయ్య’ లుక్ రిలీజ్

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌
న్యూస్

పశ్చిమాసియా పరిస్థితులపై వివిధ దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ
ఆరోగ్యం

ఉగాది స్పెషల్ వేప పువ్వు… ఆరోగ్యానికి మేలు చేస్తుందా? డాక్టర్ల వివరణ

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది  -కేంద్రం
న్యూస్

ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది -కేంద్రం

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

యుద్ధ భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త…ఉగాది రోజున ధరల్లో భారీ తగ్గింపు
బిజినెస్

పసిడి కొనుగోలుదారులకు శుభవార్త…ఉగాది రోజున ధరల్లో భారీ తగ్గింపు

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు
న్యూస్

ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుంది - ఉగాది పండితులు

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!
ఓటిటి

ఈ నెల 20 నుంచి ఓటీటీలో ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ!

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక
న్యూస్

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్‌.. పిడుగుపాటు హెచ్చరిక

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం
న్యూస్

CMRF ఫైల్ పై సంతకం చేసిన ఏపీ సీఎం

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
న్యూస్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!