
న్యూస్

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్ సేవలను మరింత సులభంగా, సురక్షితంగా మరియు యూజర్-ఫ్రెండ్లీగా పొందవచ్చు. ఈ యాప్ దేశంలోని డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకొచ్చింది.
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ కొత్త ఆధార్ యాప్ను ప్రజలకు, దేశానికి అంకితం చేశారు. కొత్త ఆధార్ యాప్ వినియోగదారుల కోసం ఆధార్ సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!