
సినిమాలు

వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో ఐపీఎల్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. 15 ఏళ్ల వయసులోనే కాంట్రాక్టులు, స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్మెంట్ల ద్వారా సుమారు ₹7 కోట్లు సంపాదించాడు.
భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం మైనర్ల ఆదాయం సాధారణంగా తల్లిదండ్రుల ఆదాయంతో కలిపి పన్ను వేస్తారు. అయితే వ్యక్తిగత ప్రతిభ, క్రీడా నైపుణ్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మైనర్ స్వంత ఆదాయంగా పరిగణిస్తారు. అందువల్ల వైభవ్ సంపాదనను అతని వ్యక్తిగత ఆదాయంగా తీసుకుని, చట్టబద్ధ సంరక్షకుల ద్వారా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!