Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్ మెట్రో లో టెక్నీకల్ ప్రాబ్లమ్, నిలిచిన ట్రైన్స్

06:53 AM, 20 మార్చి, 2026
హైదరాబాద్ మెట్రో లో టెక్నీకల్ ప్రాబ్లమ్, నిలిచిన ట్రైన్స్

నగరంలోని హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం మార్గంలో మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈరోజు (శుక్రవారం) ఉదయం సాంకేతిక లోపం కారణంగా జూబ్లీ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వద్ద ఒక మెట్రో రైలు పట్టాలపై నిలిచిపోయింది. దీంతో అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వైపు, అలాగే రాయదుర్గం నుంచి అమీర్‌పేట్ వైపు రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

మాదాపూర్, హైటెక్ సిటీ స్టేషన్ల వద్ద కూడా రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే మెట్రో అధికారులు సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇటీవల కాలంలో మెట్రో సేవల్లో తరచుగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్నిక

మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి?

మధుబాల బయోపిక్‌లో సాయిపల్లవి?

అంతరిక్షంలో అద్భుత దృశ్యం వెలుగులోకి..!

అంతరిక్షంలో అద్భుత దృశ్యం వెలుగులోకి..!

రోజూ రెండు పచ్చిమిరపకాయలు తినడం సేఫ్‌నా? డాక్టర్ల కీలక సూచనలు

రోజూ రెండు పచ్చిమిరపకాయలు తినడం సేఫ్‌నా? డాక్టర్ల కీలక సూచనలు

అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం – ఏపీ సీఎం చంద్రబాబు

అన్నదాతకు భరోసాగా కూటమి ప్రభుత్వం – ఏపీ సీఎం చంద్రబాబు

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

2029 లో ఎలా గెలుస్తారో చూస్తా.. ప్రతిపక్షాల పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ!

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ!

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

ఈ నెల రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

ఈ నెల రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!

డ్రగ్స్ వివాదంపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చంద్రబాబు ఆగ్రహం!

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోమెట్రో సమస్యసాంకేతిక లోపంప్రయాణికుల ఇబ్బందులునగర వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ అనిశ్చితిలో
క్రీడలు

ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ అనిశ్చితిలో

ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు? ప్రకాష్ రాజ్
సినిమాలు

ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు? ప్రకాష్ రాజ్

బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
రాజకీయాలు

బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు ప్రారంభం
న్యూస్

తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు ప్రారంభం

ప్రజలు సృజనాత్మకత కంటే ఉత్పాదకతకు ప్రాధాన్యం – ఆంథ్రోపిక్‌ పరిశోధన
టెక్నాలజీ

ప్రజలు సృజనాత్మకత కంటే ఉత్పాదకతకు ప్రాధాన్యం – ఆంథ్రోపిక్‌ పరిశోధన

ఉపాసన కొత్త సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభం
సినిమాలు

ఉపాసన కొత్త సినిమా నిర్మాణ సంస్థ ప్రారంభం

ఉగాది సందర్భంగా చిరంజీవి  ఉచిత విద్యా సేవా...పవన్ కళ్యాణ్ ప్రశంసలు
న్యూస్

ఉగాది సందర్భంగా చిరంజీవి ఉచిత విద్యా సేవా...పవన్ కళ్యాణ్ ప్రశంసలు

ఓపెన్‌ఏఐ యొక్క సోరా AI వీడియో ఫీచర్ త్వరలో చాట్‌జీపీటీలోకి
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ యొక్క సోరా AI వీడియో ఫీచర్ త్వరలో చాట్‌జీపీటీలోకి

మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కొత్త ఏఐ సహాయక వ్యవస్థ ప్రారంభం
టెక్నాలజీ

మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కొత్త ఏఐ సహాయక వ్యవస్థ ప్రారంభం

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌
రాజకీయాలు

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌

తెలంగాణ ప్రభుత్వనికి ధన్యవాదములు - హీరో కమల్ హాసన్
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వనికి ధన్యవాదములు - హీరో కమల్ హాసన్

వీసా ఫీజులు పెంచిన యూకే ప్రభుత్వం..
న్యూస్

వీసా ఫీజులు పెంచిన యూకే ప్రభుత్వం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!