Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పెరుగుతున్న సైబర్ నేరాలు, ట్రూకాలర్ రిపోర్ట్ లో వెల్లడి

09:59 AM, 12 ఫిబ్రవరి, 2026
పెరుగుతున్న సైబర్ నేరాలు, ట్రూకాలర్ రిపోర్ట్ లో వెల్లడి

దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ట్రూకాలర్ ఇండియా ఇన్‌సైట్ రిపోర్ట్ – 2025 వెల్లడించింది. సాధారణ ఎస్‌ఎంఎస్‌, ఫోన్ కాల్స్‌ కంటే ఇప్పుడు నేరగాళ్లు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌, టెలీగ్రామ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఫేక్ కరెంట్ బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు వంటి సందేశాలు పంపి డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రూకాలర్ వినియోగదారుల ద్వారా 4,168 కోట్ల స్పామ్ కాల్స్‌, 12,903 కోట్ల స్పామ్ మెసేజ్‌లు గుర్తించబడ్డాయి. వాటిలో 770 కోట్ల కాల్స్ బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రముఖ బ్రాండ్లు పేరుతో మోసం చేయడానికి చేసినవే.

స్కామర్ల ప్రధాన లక్ష్యం వృద్ధులేనని నివేదిక చెబుతోంది. వారు సులభంగా మోసపోతారని, జరిగిన విషయం బయటకు చెప్పకపోవచ్చని భావిస్తున్నారు. కమ్యూనిటీ రిపోర్టింగ్ సహాయంతో ట్రూకాలర్ 1,189 కోట్ల స్పామ్ కాల్స్‌ను వినియోగదారులకు చేరకుండా అడ్డుకుంది. ఒక్కో స్పామ్ కాల్ సగటుగా 1.8 నిమిషాలు అనుకుంటే, రోజుకు సుమారు 21.7 లక్షల గంటలు, వారానికి 1.5 కోట్ల గంటల సమయాన్ని సేవ్ చేసినట్టు తెలిపింది. ఈ నివేదిక 32 కోట్ల మంది వినియోగదారుల డేటా ఆధారంగా తయారైంది.

ఇక ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సమాచారం ప్రకారం, 2025 లో భారతీయులు మోసాల వల్ల రూ. 19,813 కోట్లు కోల్పోయారు. దీనిపై 21.77 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. అధునాతన సాంకేతికతతో జరుగుతున్న ఈ మోసాలను గుర్తించడం కష్టమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

ట్యాగ్లు
సైబర్ నేరాలుట్రూకాలర్ నివేదికస్పామ్ కాల్స్ఆన్ లైన్ మోసాలుడిజిటల్ భద్రతభారత్ సైబర్ క్రైమ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌
ఓటీటీ

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

పెళ్లి అంటే సమాజం చెప్పిందే కావాల్సిన అవసరం లేదు: రష్మిక
సినిమాలు

పెళ్లి అంటే సమాజం చెప్పిందే కావాల్సిన అవసరం లేదు: రష్మిక

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు
బిజినెస్

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు
సినిమాలు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత
క్రీడలు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు
జనరల్

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత
రాజకీయాలు

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్
జనరల్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!
రివ్యూలు

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్
సినిమాలు

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
సినిమాలు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!