Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

12:43 PM, 19 జూన్, 2026
NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న NBK-111 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘భగవంత్ కేసరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

ఈ పుకార్లకు తెరదిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. చీరకట్టులో, కళ్లజోడుతో, గంభీరమైన లుక్‌లో కనిపించిన కాజల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘భగవంత్ కేసరి’ తర్వాత మరోసారి బాలయ్య-కాజల్ జోడీ కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?

ట్యాగ్లు
బాలకృష్ణNBK111కాజల్ అగర్వాల్గోపీచంద్ మలినేనినయనతారతెలుగు సినిమామంచు మనోజ్భగవంత్ కేసరిటాలీవుడ్ వార్తలుకాజల్ ఫస్ట్ లుక్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...
జనరల్

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట
రాజకీయాలు

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!