Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

12:46 PM, 19 జూన్, 2026
కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘ఆయ్’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన యువ హీరో నార్నె నితిన్ తన పుట్టినరోజు సందర్భంగా తన ఐదో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మరో ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం NN-5 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.

సినిమా ప్రకటన కోసం విడుదల చేసిన పోస్టర్ మరియు నార్నె నితిన్ షేర్ చేసిన రొమాంటిక్ క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “ఆకాశంలో ఉంటది మూన్.. నువ్వు నా జీవితానికి క్వీన్” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న విషయాన్ని మేకర్స్ సస్పెన్స్‌గా ఉంచడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

కాజల్ బర్త్‌డేకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ‘ఎన్‌బీకే111’ టీమ్

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం

నాగదుర్గకు టాలీవుడ్‌లో భారీ అవకాశం

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?

మెగాస్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్?

ట్యాగ్లు
నార్నె నితిన్NN5టాలీవుడ్KVN ప్రొడక్షన్స్రాధా కృష్ణ రెడ్డిమ్యాడ్ సినిమామ్యాడ్ స్క్వేర్ఆయ్ సినిమాతెలుగు సినిమాపుట్టినరోజు ప్రకటన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...
జనరల్

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట
రాజకీయాలు

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!