Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

11:39 AM, 19 జూన్, 2026
కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి..

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన 2021 గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో ప్రాసిక్యూషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు కోరింది.

దీంతో గుడివాడ పోలీసులు 2021 ఫిబ్రవరి 16న వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. అప్పట్లో కొడాలి నాని మంత్రిగా ఉన్నందున కేసు విచారణ కొనసాగించేందుకు ప్రభుత్వ అనుమతి అవసరమైంది. కృష్ణా జిల్లా అధికారుల నివేదికలు, కేసు రికార్డులను పరిశీలించిన ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు నిర్ధారించి ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

అమెరికా భారత్ నుంచి నేర్చుకోవాలి: అమెరికన్ మహిళ

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

టెలిగ్రామ్‌పై ఆంక్షలు కొనసాగనున్నాయా?

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు బ్రేక్..

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

హైదరాబాద్‌లో డివిజన్ల పెంపు ప్రణాళికలు

ట్యాగ్లు
కొడాలి నానివైసీపీఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడునిమ్మగడ్డ రమేశ్ కుమార్ఎన్నికల కోడ్ప్రాసిక్యూషన్ఏపీ రాజకీయాలుగుడివాడపంచాయతీ ఎన్నికలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌
ఓటీటీ

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు
బిజినెస్

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు
సినిమాలు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత
క్రీడలు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు
జనరల్

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత
రాజకీయాలు

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్
జనరల్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!
రివ్యూలు

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్
సినిమాలు

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
సినిమాలు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!