Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతి – దేశవ్యాప్తంగా ఘన నివాళులు

10:43 AM, 31 అక్టోబర్, 2025
దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్‌ 150వ జయంతి – దేశవ్యాప్తంగా ఘన నివాళులు

భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, “ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా” సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజభవన్‌లోని గణతంత్ర మండపంలో పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన చూపిన దేశభక్తి, దూరదృష్టి, ఐక్యతా సంకల్పం దేశానికి స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో ఉన్న ‘స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ’ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. 

తదుపరి, ఏక్తా దివస్‌ (National Unity Day) పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ నిర్వహించారు. ఈ పరేడ్‌లో సైనిక దళాల కసరత్తులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మోదీ వారికి సెల్యూట్‌ చేశారు. అనంతరం సాయుధ దళాలు, స్థానిక ప్రజలతో కలిసి ఐక్యతా ప్రమాణం చేశారు. పరేడ్‌లో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గుజరాత్, జమ్మూ కాశ్మీర్, అండమాన్-నికోబార్, మణిపూర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాల శకటాలు భారత ఐక్యతను ప్రతిబింబించాయి. సాంస్కృతిక బృందాల నృత్యాలు, సైనిక విన్యాసాలు మరియు జాతీయ గీతాల ప్రదర్శన కార్యక్రమానికి మహత్తరంగా ముగింపు పలికాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

వేదాంతా గ్రూప్‌పై ఈడీ సోదాలు...

వేదాంతా గ్రూప్‌పై ఈడీ సోదాలు...

ఎన్‌బీఏ ఫైనల్స్ సంబరాల్లో న్యూయార్క్ మేయర్ వినూత్న నిర్ణయం..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సర్వేలో సంచలన ఫలితాలు

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

ట్యాగ్లు
భారతఐక్యతపటేల్‌150వజయంతిదేశఐక్యత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..
జనరల్

తెలంగాణ గడ్డపై నిలబడి పవన్ కళ్యాణ్ అక్కసు వెళ్లగక్కిండు- మంత్రి కోమటి రెడ్డి
రాజకీయాలు

టీమ్ ఇండియా కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సైరాజ్ బహుతులే..
క్రీడలు

టీమ్ ఇండియా కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సైరాజ్ బహుతులే..

వేదాంతా గ్రూప్‌పై ఈడీ సోదాలు...
జనరల్

వేదాంతా గ్రూప్‌పై ఈడీ సోదాలు...

ఎన్‌బీఏ ఫైనల్స్ సంబరాల్లో న్యూయార్క్ మేయర్ వినూత్న నిర్ణయం..
జనరల్

ఎన్‌బీఏ ఫైనల్స్ సంబరాల్లో న్యూయార్క్ మేయర్ వినూత్న నిర్ణయం..

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సర్వేలో సంచలన ఫలితాలు
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సర్వేలో సంచలన ఫలితాలు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌండ్ డిజైనర్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్
సినిమాలు

ఓయో ఐపీవో కు సెబీ ఆమోదం
బిజినెస్

ఓయో ఐపీవో కు సెబీ ఆమోదం

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..
జనరల్

హెచ్-1బీ ఉద్యోగులకు ఎన్విడియా గుడ్‌న్యూస్..

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం
జనరల్

సీబీఎస్‌ఈ రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడి యత్నం

సీబీఎస్ఈలో కీలక మార్పులు.. ఛైర్మన్, కార్యదర్శి బదిలీ..

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
రాజకీయాలు

గుజరాత్ లో పోటీ చేయి పవన్ కళ్యాణ్ - ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కామెంట్స్ (2)

user
Shivani K31, అక్టో 2025

సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి త్యాగం, దూరదృష్టి, ఐక్యతా సందేశం ఈ రోజు కూడా మనందరికీ ప్రేరణ!

user
Harika S31, అక్టో 2025

Sardar Patel remembered