Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సచిన్ టెండుల్కర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్, బ్రాహ్మణి

08:00 AM, 5 మార్చి, 2026
సచిన్ టెండుల్కర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్, బ్రాహ్మణి

ముంబయిలో జరిగిన సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. ఈ ఉదయం ముంబయి చేరుకున్న లోకేష్ దంపతులు సెయింట్ రెజిస్ హోటల్‌లో నిర్వహించిన వివాహ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెండుల్కర్ కుటుంబ సభ్యులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు.

నూతన వధూవరులు అర్జున్ టెండుల్కర్, సానియా చందోక్‌లను ఆశీర్వదించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4’లో భాగంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ సర్‌ప్రైజ్ దాడి!

టీ20 వరల్డ్ కప్ 2026 : పాకిస్థాన్ క్రికెటర్ల కు పీసీబీ ఫైన్

అన్ని శాఖల్లోనూ ఏఐ వినియోగం -  సీఎం చంద్రబాబు

దర్శకుడు కార్తిక్ వర్మ దండు పుట్టినరోజు సందర్భంగా ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

ఈరోజు సాయంత్రం పెద్ది నుంచి మాస్ సాంగ్  విడుదల

ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు..

ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు..

లోక్‌అదాలత్ రాయితీల ఫేక్ ప్రచారం పై పోలీసుల హెచ్చరిక

తెలంగాణలో పెరగనున్న ఎండల తీవ్రత

తెలంగాణలో పెరగనున్న ఎండల తీవ్రత

లెనోవో MWC 2026లో కొత్త కాన్సెప్ట్ డివైసులు ప్రదర్శన

 ఎనిమిది యూఏఈ దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు

ట్యాగ్లు
సానియా చందోక్నారా లోకేష్బ్రాహ్మణిముంబయి వివాహంసెయింట్ రెజిస్ హోటల్ప్రముఖుల వేడుకభారత క్రికెట్రాజకీయ నాయకులుసచిన్ టెండుల్కర్అర్జున్ టెండుల్కర్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్యాయం చేశారు - మంద కృష్ణ మాదిగ
రాజకీయాలు

ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
న్యూస్

అమెజాన్‌లో మరోసారి  లేఆఫ్స్
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే – కాంగ్రెస్ మళ్లీ కలసి పోటీ? సీట్ల పంపకాలపై కీలక నిర్ణయం

దుబాయ్‌లో చిక్కుకున్న ప్యాసింజర్లకు అండగా సోను సూద్
న్యూస్

దుబాయ్‌లో చిక్కుకున్న ప్యాసింజర్లకు అండగా సోను సూద్

నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్
న్యూస్

నేపాల్ లో కొనసాగుతున్న పోలింగ్

తప్పుడు కేసు పెట్టి నన్ను నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారు- జాగృతి ప్రెసిడెంట్ కవిత!

సాంకేతిక లోపంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర నిలిపివేత!

ఓపీటీపై సమీక్ష విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
న్యూస్

ఓపీటీపై సమీక్ష విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం

సచిన్ టెండుల్కర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్, బ్రాహ్మణి
న్యూస్

సచిన్ టెండుల్కర్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్, బ్రాహ్మణి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!