
క్రీడలు

బెంగళూరులో రేపు హోటల్స్ బంద్‌కు పిలుపు ఇచ్చారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో నగరంలోని హోటల్స్ మరియు రెస్టారెంట్లు కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతోందని అసోసియేషన్ తెలిపింది.

ఈ సమస్యపై నిరసనగా నగరంలోని హోటల్ యజమానులు రేపు ఒకరోజు హోటల్స్ బంద్ పాటించాలని అసోసియేషన్ పిలుపునిచ్చింది. కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత కంపెనీలను మరియు అధికారులను అసోసియేషన్ కోరింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!