27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

Writer: Pooja 04:14 PM, 27 ఆగస్టు, 2026
సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

శివ కుమార్‌ కాసారం, శ్వేతా లక్ష్మణ్‌ ప్రధాన పాత్రల్లో నిశాంత్‌ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ (లైఫ్‌ ఆఫ్‌ సంజు)’. తేజేశ్వర్‌ వేల్పుచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాలో వ్రజన పాండ్య, మహిపాల్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.

‘సహ’ చిత్రం సంజు అనే వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపించే భావోద్వేగభరిత కథగా రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది. అతని ప్రేమ, బ్రేకప్‌, మధుర జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సవాళ్లను సినిమాలో ఆవిష్కరించనున్నారు. ప్రతి ప్రేక్షకుడికి దగ్గరయ్యేలా సంజు జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

నెగెటివ్‌ టాక్‌ను పట్టించుకోని ‘టాక్సిక్‌’..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర  తీరుపై నెటిజన్ల ఫైర్..

ఈవెంట్‌లో రెజీనా కాసాంద్ర తీరుపై నెటిజన్ల ఫైర్..

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం
ట్యాగ్లు
సహ లైఫ్ ఆఫ్ సంజుతెలుగు సినిమాసహ ట్రైలర్శివ కుమార్ కాసారంశ్వేతా లక్ష్మణ్తెలుగు చిత్రసీమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ నూతన చిత్రం ప్రారంభం

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌ డేట్ ఫిక్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా.. మయాంక్‌, ప్రతీతికి స్వర్ణాలు
క్రీడలు

ఆసియా జూనియర్‌ చెస్‌లో భారత్‌ సత్తా.. మయాంక్‌, ప్రతీతికి స్వర్ణాలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?