
క్రీడలు

పాన్ ఇండియా జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పెళ్లి కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం ఈరోజు మెహందీ వేడుక నిర్వహించనున్నారు.రేపు హల్దీ మరియు సంగీత్ కార్యక్రమాలు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనున్నాయి.
ఈ నెల 26 న ఈ జంట వివాహం అత్యంత ప్రైవేట్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. పరిమిత అతిథుల సమక్షంలో జరిగే ఈ వేడుకపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. “విరోష్” గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ జంట పెళ్లి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.












.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!