12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

Writer: Pooja 10:03 PM, 11 ఆగస్టు, 2026
త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

కోలీవుడ్‌లో ప్రస్తుతం నటి త్రిష పేరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసు నేపథ్యంలో ఈ వివాదం కొనసాగుతోంది. ఈ కేసులో ఉదయనిధిని పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించిన అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా ఈ వివాదంపై త్రిష నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యంగ్యంగా స్పందించారు. ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటని, డబ్బు సంపాదించి మనశ్శాంతిగా ఉండాలని సూచిస్తూ పోస్ట్‌ చేశారు.

అయితే త్రిష ఈ పోస్ట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కొందరు ఉదయనిధికే త్రిష కౌంటర్ ఇచ్చారని భావిస్తుండగా, మరికొందరు విజయ్‌ భార్య సంగీతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సంగీత తన విడాకుల కేసును వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. మరోవైపు, ఉదయనిధిని పోలీసులు ఈ కేసులో విచారించగా, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

ట్యాగ్లు
త్రిషఉదయనిధి స్టాలిన్కోలీవుడ్త్రిష వివాదంతమిళ సినిమాసోషల్ మీడియా పోస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్
షోస్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి
జనరల్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
జనరల్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!