22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

Writer: Harika S 06:11 AM, 22 ఆగస్టు, 2026
నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలో మరో కొత్త అడుగు వేశారు. ‘NTRTAIN’ పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. నటుడిగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.

ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఎన్టీఆర్, ఆయన సతీమణి ప్రణతి డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. NTRతో పాటు Entertain అనే పదాన్ని కలిపి ‘NTRTAIN’ అనే పేరును రూపొందించారు. సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే భావనను ప్రతిబింబించేలా ఈ పేరును పెట్టారు. ఈ కొత్త బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు రానున్నాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్‌టైన్ఎన్టీఆర్ నిర్మాణ సంస్థప్రణతి ఎన్టీఆర్తెలుగు సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,
క్రీడలు

చైనా జోడీకి షాకిచ్చిన గాయత్రీ-ట్రీసా..,

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు
క్రీడలు

క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసిన సాత్విక్‌-చిరాగ్‌ పతక ఆశలు

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...
టెక్నాలజీ

మొబైల్ ఫోన్ల తయారీకి కేంద్రం భారీ ప్రోత్సాహం...

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...
గాసిప్స్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య
సినిమాలు

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..
జనరల్

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా
జనరల్

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
క్రీడలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!
ఓటీటీ

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!