Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజా సాబ్ టికెట్ ధర ల పై పెంపు కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. జీవో జారీ..

05:28 AM, 9 జనవరి, 2026
రాజా సాబ్ టికెట్ ధర ల పై పెంపు కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. జీవో జారీ..

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది. ఈరోజు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, నిన్న రాత్రి ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు మరియు ఈరోజు నుంచి పెంచిన ధరలతో టికెట్లు విక్రయించేందుకు నిర్మాతలు ముందుగానే ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. అయితే ప్రీమియర్స్‌కు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం, నిన్న అర్ధరాత్రి తర్వాత టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 11 వ తేదీ వరకు మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.105, మల్టీప్లెక్స్‌లలో రూ.132 పెంచి టికెట్లు విక్రయించుకోవచ్చు. అలాగే 12 వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.62, మల్టీప్లెక్స్‌లలో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చారు. పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చే లాభంలో 20 శాతం ఫిలిం ఫెడరేషన్‌కు చెల్లించాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మారుతి దర్శకత్వంలో హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగీతం అందించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

మోహన్‌లాల్‌కు మరో బ్లాక్‌బస్టర్.. ‘దృశ్యం 3’ కలెక్షన్ల జోష్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ విడుదల

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

లోకేష్ యూనివర్స్‌లోకి మరో స్టార్ హీరో..

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ఒకే కారులో విజయ్-త్రిష.. మళ్లీ సోషల్ మీడియాలో చర్చ

ట్యాగ్లు
ది రాజాసాబ్ప్రభాస్టికెట్ ధరలుతెలంగాణ ప్రభుత్వంసినిమా విడుదలమల్టీప్లెక్స్సింగిల్ స్క్రీన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్
సినిమాలు

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్
రాజకీయాలు

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం
జనరల్

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!