17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి క్లైమాక్స్: భారీ విజువల్ అద్భుతం!

Writer: Harika S 08:17 AM, 3 ఆగస్టు, 2026
వారణాసి క్లైమాక్స్: భారీ విజువల్ అద్భుతం!

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచగా, ఇప్పుడు క్లైమాక్స్‌కు సంబంధించిన వార్తలు సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ క్లైమాక్స్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. భావోద్వేగం, సాహస గాథ, అద్భుత విజువల్ ప్రభావం అన్నీ కలిసేలా రాజమౌళి ప్రత్యేకంగా ఈ భాగాన్ని తెరకెక్కిస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మంచు పర్వతాలు, ప్రకృతి వైపరీత్యాల మధ్య సాగే యాక్షన్ ఘట్టాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబు రుద్రతో పాటు శ్రీరాముడి పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయగా, ప్రియాంక మందాకినిగా కనిపించనున్నారు. రూ.1300 కోట్లకు పైగా వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించారు. దేవా కట్టా సంభాషణలు అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ విడుదలకు ముందే దేశవ్యాప్తంగా విశేష అంచనాలను సొంతం చేసుకుంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

ట్యాగ్లు
వారణాసి సినిమాఎస్‌ఎస్ రాజమౌళిమహేష్ బాబుభారతీయ సినిమాటాలీవుడ్భారీ బడ్జెట్ చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్
జనరల్

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మరో నిందితుడు సరెండర్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవం.. అమరవీరులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఘన నివాళి

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..
జనరల్

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం
బిజినెస్

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..
జనరల్

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన
జనరల్

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..
జనరల్

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు
జనరల్

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...
రాజకీయాలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
సినిమాలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!