10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

Writer: Pooja 11:36 AM, 10 ఆగస్టు, 2026
‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్‌ డాగ్‌ – 33 టెంపుల్‌ రోడ్‌’ చిత్రంలో టబు పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. ఇందులో ఆమె గౌరీ హెగ్డే అనే పవర్‌ఫుల్‌ డిప్యూటీ కమిషనర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్‌ తాజాగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో టబు గంభీరమైన, శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు.

“ముందు కాలుస్తాం..తర్వాత మాట్లాడతాం..” అంటూ టబు చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా, టబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

మెరుపులు, కొండలు, యాక్షన్.. ‘ఇంద్రపుత్ర’పై భారీ అంచనాలు!

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?
ట్యాగ్లు
టబువిజయ్ సేతుపతిస్లమ్ డాగ్పూరి జగన్నాథ్తెలుగు సినిమాసినిమా అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

వారణాసిలో మహేష్ పాత్ర ఇదేనట!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్
జనరల్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!