4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?

Writer: Harika S 09:15 AM, 4 నవంబర్, 2026
అక్కడ సూర్య ‘సీన్’కు అదిరిపోయే బుకింగ్స్.. కానీ ఇక్కడ ?

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ ఈ ఏడాది ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రానున్న మూడో సినిమాగా నిలవనుంది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ మధ్య విడుదలవుతున్న ఈ సినిమాకు ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తమిళ వెర్షన్‌కు బుకింగ్స్ బలంగా ఉండటంతో అక్కడ మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా బుకింగ్స్ పరంగా పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తెలుగు మార్కెట్‌లో ‘రామాయణ’కు మంచి ఆదరణ కనిపిస్తుండటంతో ‘సీన్’కు గట్టి పోటీ ఎదురుకానుంది. తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ కీలకం కానుంది. విడుదల సమయానికి బుకింగ్స్ ఏ మేరకు పెరుగుతాయో చూడాలి. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నజ్రియా, నెస్లేన్ కీలక పాత్రల్లో నటించారు. సూర్య, జ్యోతిక ఈ సినిమాను నిర్మించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

కింగ్ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్!

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

త్రివిక్రమ్‌కు అసలైన పరీక్ష?

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

బాలయ్య, మంచు మనోజ్ మధ్య మాటల యుద్ధం?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

భోగితో శర్వానంద్ వంద కోట్ల కల నెరవేరేనా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

స్టార్‌డమ్‌ కంటే నటనకే ప్రాధాన్యం ఇవ్వాలా?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ట్యాగ్లు
సూర్యసీన్ సినిమాఅడ్వాన్స్ బుకింగ్స్తమిళ సినిమాతెలుగు బాక్సాఫీస్జీతూ మాధవన్నజ్రియానెస్లేన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..
సినిమాలు

రజినీకాంత్ సినిమాలో శ్రీలీలకు లవ్లీ రోల్..

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్లతో నష్టపోయిన రైతులకు అండగా సీఎం చంద్రబాబు

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..
జనరల్

సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం..

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు
క్రీడలు

న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు
రాజకీయాలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?
సినిమాలు

దర్శకుల ప్రతిభకు మరో పరీక్షగా మారుతున్న ఓటీటీ?

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 1 విడుదల

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?
గాసిప్స్

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఈ వారం డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఎలిమినేషన్ ముప్పులో టాప్ కంటెస్టెంట్స్!

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!
క్రీడలు

సూపర్ డైవ్‌తో సింగిల్ హ్యాండ్ క్యాచ్.. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ
జనరల్

కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి పొన్నం హామీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!