12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

Writer: Pooja 12:04 AM, 12 ఆగస్టు, 2026
గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

ప్రముఖ నటుడు గోవిందాపై ఆయన భార్య సునీతా ఆహుజా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన నటి కోమల్‌ రాణి స్వర్ణకార్‌తో గోవిందా సన్నిహితంగా మెలుగుతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఇటీవల గోవిందా, కోమల్‌ రాణి కలిసి విమానాశ్రయం నుంచి వెళ్తున్న దృశ్యాలు వైరల్‌ కావడంతో సునీతా ఆయన తీరును తప్పుపట్టినట్లు తెలుస్తోంది. గతంలో గోవిందాకు ఇతర నటీమణులతో సంబంధాలున్నాయని తాను చెప్పినప్పుడు అభిమానులు తనను ట్రోల్‌ చేశారని ఆమె గుర్తుచేశారు. ఈ విషయంపై ఇక మాట్లాడాలని తనకు లేదని స్పష్టం చేశారు.

ఇటీవల సునీతా చేసిన వ్యాఖ్యలపై గోవిందా స్పందిస్తూ, ఆమె తనపై ఉన్న ప్రేమతోనే విమర్శలు చేస్తుందని అన్నారు. తన జీవితంలో ఈ స్థాయికి చేరుకోవడంలో సునీతా కృషి ఎంతో ఉందని, పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా పెంచిందని ప్రశంసించారు. కూలీ నెం.1, ఆంఖే, హీరో నెం.1, రాజాబాబు, బడే మియా ఛోటే మియా, పార్టనర్ వంటి విజయవంతమైన చిత్రాలతో గోవిందా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో సునీతా ఆహుజాను వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు సంతానం ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

త్రిష పోస్ట్‌తో కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

చిరు లీక్స్‌...మెగా 158 టైటిల్‌ ఇదేనా?

ట్యాగ్లు
గోవిందాసునీతా ఆహుజాకోమల్ రాణి స్వర్ణకార్బాలీవుడ్ వార్తలుగోవిందా వివాదంసెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్
షోస్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి
జనరల్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
జనరల్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!