24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

Writer: Pooja 11:39 AM, 24 సెప్టెంబర్, 2026
సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సోనాలి బింద్రే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రజెంటర్‌గా మరాఠీ చిత్రం ‘సోహ్లా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠీలో ‘సోహ్లా’ అంటే ఉత్సవం లేదా వేడుక అని అర్థం. దర్శకుడు సాయికత్ బాగ్బన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 13 ఏళ్ల చురుకైన బాలుడు ‘పశ్యా’ చుట్టూ సాగే అందమైన భావోద్వేగ కథగా రూపొందుతోంది. ప్రవీణ్ దాలింబ్కర్, దేవదత్త ప్రశాంత్ గోనే, వర్షా మాల్వడ్కర్, వైష్ణవి సంజయ్ ఘోడ్కే, అలెస్సాండ్రా వీలన్ మెరెడిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘సోహ్లా’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నలుగురు పిల్లలు సంతోషంగా కనిపిస్తుండగా, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. గోల్డీ బెహల్‌తో పాటు సచిన్ శ్రీవాస్తవ్, రత్నా శ్రీవాస్తవ, కవిత బాగ్బన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసే బాధ్యతను సినీపోలిస్ చేపట్టనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదేనా?

ట్యాగ్లు
సోనాలి బింద్రేసోహ్లామరాఠీ సినిమాసెకండ్ ఇన్నింగ్స్భారతీయ సినిమాసినీపోలిస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..
జనరల్

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం..

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..
జనరల్

కాకినాడ ఉప్పాడ వద్ద ఉగ్రరూపం దాల్చిన సముద్రం..

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం...

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?
జనరల్

సినిమాలు, బిజినెస్‌, బిగ్‌బాస్‌...కుమారి ఆంటీ ఏం చెప్పారంటే?

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!
జనరల్

బ్యాంకుల సమ్మె.. కేంద్ర ఉద్యోగులకు ముందే జీతాలు!

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..
జనరల్

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసులకు అంతరాయం..

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ
రాజకీయాలు

కాంగ్రెస్‌ హైకమాండ్‌ భేటీలో ఎస్‌ఐఆర్‌పై కీలక చర్చ

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: హౌస్‌లో కొత్త ట్విస్ట్...ఒకేసారి ముగ్గురు వైల్డ్ కార్డులు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: డే 18 ప్రోమో 1 రిలీజ్!

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మీడియా నిషేధానికి కోర్టు బ్రేక్‌

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

దానం నాగేందర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!