Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా

01:35 PM, 27 మే, 2026
‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా

తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై పార్ధసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సందిగ్ధం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 29 న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ చిన్న సినిమాలకు ప్రమోషన్, రిలీజ్ విషయంలో ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ మీడియా, ప్రేక్షకులు సహకరించాలని కోరారు. చిత్ర యూనిట్ సభ్యులు సినిమా మంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అడవి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన థ్రిల్లర్‌గా ఉంటుందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్

రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్

సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత

సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

ట్యాగ్లు
సందిగ్ధంతమ్మారెడ్డి భరద్వాజతెలుగు సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్చిన్న సినిమాఅడవి కథనిహాల్ప్రియా దేశ్ పాగ్అర్జున్ సిహెచ్కాజల్ తివారిసినిమా పరిశ్రమథ్రిల్లర్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది
బిజినెస్

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం
బిజినెస్

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు
బిజినెస్

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు

విజయవాడలో తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ
జనరల్

విజయవాడలో తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ

దేశంలో ఎబోలా కేసులు లేవని కేంద్రం స్పష్టం
జనరల్

దేశంలో ఎబోలా కేసులు లేవని కేంద్రం స్పష్టం

బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
జనరల్

బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

జియో నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ ప్లాన్
బిజినెస్

జియో నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ ప్లాన్

రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్
సినిమాలు

రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్

‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా
సినిమాలు

‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా

డిజిటల్ కనెక్టివిటీ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

డిజిటల్ కనెక్టివిటీ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం..

గువాహటి టీ వేలంలో అసోం టీకి కొత్త రికార్డు..
జనరల్

గువాహటి టీ వేలంలో అసోం టీకి కొత్త రికార్డు..

అసోం ఆర్థిక వృద్ధిపై సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు..
జనరల్

అసోం ఆర్థిక వృద్ధిపై సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!