19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

Writer: Shivani K 12:39 PM, 2 జులై, 2026
కిరణ్ అబ్బవరం మూవీపై పెరుగుతున్న అంచనాలు

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ కథను అందించారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్.కె.ఎన్., సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని చిత్రబృందం మరింత పెంచింది.

ఇందులో భాగంగా ‘లవ్ కార్నివల్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను ఈ నెల 4న సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రబృందం కూడా సినిమా విజయంపై నమ్మకంతో ఉంది. విడుదల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

శ్రీదేవి జీవిత కథలో నాదే బెస్ట్‌ చాప్టర్‌: రామ్‌ గోపాల్‌ వర్మ....

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

‘జిందగీ నా మిలేగి దొబారా 2’పై అప్‌డేట్

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీకిరణ్ అబ్బవరంశ్రీగౌరీ ప్రియరవి నంబూరిసాయి రాజేష్మణిశర్మతెలుగు సినిమామూవీ న్యూస్లవ్ కార్నివల్విజయవాడ ఈవెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. కలకలం!
జనరల్

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. కలకలం!

ఈరోజు రాశిఫలాలు : 12 రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..
జనరల్

ఈరోజు రాశిఫలాలు : 12 రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్
జనరల్

గీత, చేనేత కార్మికులకు పెన్షన్స్ - సీఎం రేవంత్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై కేటీఆర్ ఆగ్రహం

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన
జనరల్

సీఎం రేవంత్ రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్
జనరల్

తెలుగు సినీ పరిశ్రమకు కూటమి సర్కార్ అండ.. మంత్రి దుర్గేష్

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి
క్రీడలు

ESPN సహ వ్యవస్థాపకుడు బిల్ రాస్ముసెన్ మృతి

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

22-ఏ భూములపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం
క్రీడలు

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర.. దక్షిణాఫ్రికాపై భారీ విజయం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం...

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?
క్రీడలు

సానియా మీర్జా రెండో పెళ్లి వార్తలు వైరల్.. అసలు నిజమేంటి?

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు
టెక్నాలజీ

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

కామెంట్స్ (1)

user
Bhargaviii Reddy02, జులై 2026

❤️