Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

08:24 AM, 28 జూన్, 2026
తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీకి భారీ విరాళాలను ప్రకటించారు. రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి అందించనున్నట్లు తెలిపారు.

ఈ బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా రిలయన్స్ సంస్థ భరించనుంది. తిరుమలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం తెలిపింది. అలాగే గుజరాత్‌లో వంతారా తరహాలో తిరుమల గోశాల ఆధునీకరణకు సహకరించనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ట్యాగ్లు
అనంత్ అంబానీతిరుమలటీటీడీ విరాళంఎలక్ట్రిక్ బస్సులురిలయన్స్ ఇండస్ట్రీస్ముఖేష్ అంబానీఆంధ్రప్రదేశ్ఆలయ వార్తలువెంకటేశ్వర స్వామిదానధర్మం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆగని మెస్సీ జోరు..
క్రీడలు

ఆగని మెస్సీ జోరు..

జయకృష్ణకు కీలక పరీక్ష?
సినిమాలు

జయకృష్ణకు కీలక పరీక్ష?

మహిళా కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఏంటి?
సినిమాలు

మహిళా కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఏంటి?

లెనిన్‌: ప్రమోషన్స్ పూర్?
సినిమాలు

లెనిన్‌: ప్రమోషన్స్ పూర్?

ఈషా మనసులో మళ్లీ పుట్టుకొస్తున్న ప్రేమ?
సినిమాలు

ఈషా మనసులో మళ్లీ పుట్టుకొస్తున్న ప్రేమ?

200 కోట్ల కేసులో జాక్వెలిన్ కొత్త వ్యూహం?
సినిమాలు

200 కోట్ల కేసులో జాక్వెలిన్ కొత్త వ్యూహం?

చిరునామా మార్చిన సల్మాన్?
సినిమాలు

చిరునామా మార్చిన సల్మాన్?

చివరి దశలో ‘సంబరాల ఏటి గట్టు’?
సినిమాలు

చివరి దశలో ‘సంబరాల ఏటి గట్టు’?

ప్రభాస్‌తో మరో హీరోయిన్?
సినిమాలు

ప్రభాస్‌తో మరో హీరోయిన్?

నా ప్రయాణానికి బలం మంచి కథలే: కంగనా
సినిమాలు

నా ప్రయాణానికి బలం మంచి కథలే: కంగనా

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య – కొరటాల సినిమా?
సినిమాలు

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య – కొరటాల సినిమా?

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల
జనరల్

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!