
జనరల్

‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వివిధ ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.
వారాంతానికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమా జోరు కొనసాగుతోంది. పాజిటివ్ టాక్, ప్రేక్షకుల ఆదరణతో రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!