Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

06:50 AM, 28 జూన్, 2026
నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ జులై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

నిర్మాతల ప్రకారం కథపై ఉన్న నమ్మకంతోనే ఇంత భారీ స్థాయిలో సినిమా తీసినట్లు తెలిపారు. విరాట్ కర్ణ, అభిషేక్ నామా కొత్తవారైనా విజన్‌పై పూర్తి విశ్వాసం ఉందని, విజువల్స్ అద్భుతంగా వచ్చాయని చెప్పారు. ప్రేక్షకులకు ఒక విజువల్ స్పెక్టాకిల్ అనుభవం ఇవ్వబోతుందని పేర్కొంటూ, సక్సెస్ అయితే సీక్వెల్ ప్లాన్ కూడా ఉందని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

సాయిలు కంపాటితో సుమంత్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న ‘మా ఇంటి బంగారం’

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

రాజమౌళి కంటే ముందే అకాడమీ సభ్యత్వం పొందిన భారతీయులు

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

నా చేయి, నా ఇష్టం’ అంటే చేతులు విరగ్గొడతా - సునీత

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

స్టేజ్‌పై డ్యాన్స్‌తో మెప్పించిన మోహన్‌లాల్

ట్యాగ్లు
నాగబంధంవిరాట్ కర్ణఅభిషేక్ నామాభారతీయ సినిమామైథలాజికల్ థ్రిల్లర్టాలీవుడ్భారీ బడ్జెట్ సినిమాసినిమా రిలీజ్నిక్ స్టూడియోస్సినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!
క్రీడలు

అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
జనరల్

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..
టెక్నాలజీ

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..
జనరల్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..
జనరల్

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

నాగబంధం మిస్టరీ రహస్యం బయటకు రాబోతుందా? భారీ బడ్జెట్ వెనుక అసలు కథ ఇదే!

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..
సినిమాలు

పెళ్లిపై త్రిష ఓపెన్ టాక్..

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?
గాసిప్స్

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?
ఓటీటీ

ఈ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని క్రేజ్.. కారణమేంటి?

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు
ఆరోగ్యం

మెడ చుట్టూ అలెర్జీలు, నల్ల మచ్చలు.. నిపుణులు చెప్పిన కారణాలు, జాగ్రత్తలు

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే
బిజినెస్

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు.. ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!