Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రష్మికకు అంతర్జాతీయ గౌరవం

05:24 AM, 6 ఏప్రిల్, 2026
రష్మికకు అంతర్జాతీయ గౌరవం

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న మరో అరుదైన గౌరవాన్ని అందుకొని వార్తల్లో నిలిచింది. అందం, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన ప్రతిభను చాటుతోంది. జపాన్‌లో నిర్వహించే ప్రతిష్టాత్మక క్రంచిరోల్ ఆనిమే అవార్డ్స్లో వరుసగా రెండోసారి ప్రజెంటర్‌గా ఎంపిక కావడం ద్వారా రష్మిక ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ అవార్డ్స్ వేదికపై రెండుసార్లు ప్రజెంటర్‌గా నిలిచిన తొలి భారతీయ సినీ ప్రముఖురాలిగా ఆమె గుర్తింపు పొందింది.

వచ్చే నెల 23 న టోక్యోలో జరగనున్న ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో కలిసి రష్మిక అవార్డులను అందజేయనుంది. పుష్ప: ది రైజ్ లో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర జపాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం వల్ల అక్కడ ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, లేడీ ఓరియెంటెడ్ మరియు పాన్ ఇండియా సినిమాలతో తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో మెరవుతున్న ఈ నేషనల్ క్రష్ మరింత ఎత్తుకు ఎదుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు..?

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు, పాములు..?

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు..

నేడు పుదుచ్చేరి వెళ్లనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

నేడు పుదుచ్చేరి వెళ్లనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

విడుదలైన ప్రతీ చోటా మా ‘రాకాస’కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది - నిహారిక కొణిదెల

నాండ్ కొరత ప్రభావం సోనీ మెమోరీ  కార్డ్ ఆర్డర్లు నిలిపివేత

నాండ్ కొరత ప్రభావం సోనీ మెమోరీ కార్డ్ ఆర్డర్లు నిలిపివేత

ఫేస్‌బుక్ ప్రేమ వలలో మోసం: టెకీ నుంచి రూ.2.36 కోట్లు దోచుకున్న సైబర్ కిలాడీ

ఫేస్‌బుక్ ప్రేమ వలలో మోసం: టెకీ నుంచి రూ.2.36 కోట్లు దోచుకున్న సైబర్ కిలాడీ

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్: సెమీఫైనల్స్‌కు భారత మహిళా బాక్సర్లు !

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్: సెమీఫైనల్స్‌కు భారత మహిళా బాక్సర్లు !

మామిడి పండ్లను కొనేటప్పుడు ఇవి చూడాల్సిందే

మామిడి పండ్లను కొనేటప్పుడు ఇవి చూడాల్సిందే

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

ఒరాకిల్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి?

ట్యాగ్లు
రష్మిక మందన్నక్రంచిరోల్ అవార్డ్స్టోక్యోఅంతర్జాతీయ గౌరవంపుష్ప సినిమాశ్రీవల్లిపాన్ ఇండియా స్టార్భారతీయ నటిగ్లోబల్ గుర్తింపుసినిమా వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?
సినిమాలు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సోమరితనంపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్!

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్
సినిమాలు

షాకిస్తున్న 'పెద్ది' డిజిటల్ రైట్స్

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!
సినిమాలు

42 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్!

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్
సినిమాలు

హాట్ టాపిక్ గా మారిన హీరోల రెమ్యూనరేషన్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు
న్యూస్

కీలక పరిణామం: కేశాలు సహా 30 మంది మావోయిస్టులు లొంగుబాటు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం
న్యూస్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వం

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు
రాజకీయాలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో లీక్స్, విడుదలకు ముందు ప్రధాన అప్డేట్స్

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!
ఓటిటి

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ‘4వ అధ్యాయం' సినిమా!

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు
టెక్నాలజీ

చంద్రుని ఛాయా చిత్రాల కోసం నాసా ఆర్టెమిస్ II మిషన్‌లో ఐఫోన్‌లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!