31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

Writer: Harika S 12:56 PM, 31 ఆగస్టు, 2026
షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మైసా సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన ఆమె.. వైద్యుల సూచనల మేరకు కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ తన ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇచ్చారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫొటోలను షేర్ చేసి త్వరలోనే షూటింగ్‌కు తిరిగి వస్తున్నట్లు వెల్లడించారు.

ఈ గ్యాప్‌లో గడిపిన ప్రశాంతమైన క్షణాలను మిస్ అవుతానని రష్మిక తెలిపారు. ఆమె షేర్ చేసిన ఫొటోల్లో పూజల్లో పాల్గొనడం, ఆత్మీయులతో సమయం గడపడం, ప్రకృతిని ఆస్వాదించడం, పెంపుడు కుక్కతో సరదాగా గడపడం వంటి క్షణాలు కనిపించాయి. రష్మిక త్వరలోనే సెట్స్‌లోకి రాబోతున్నారనే వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మైసా, రణబాలి వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, రాకా అనే మరో క్రేజీ సినిమాలోనూ నటించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో పెళ్లిపై నటి ప్రేమ ఆసక్తికర వ్యాఖ్యలు

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

నా కొడుకు రాత్రికి రాత్రే స్టార్ కాలేదు.. విమర్శలకు యష్ తల్లి గట్టి కౌంటర్

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

కింగ్ 100’ గ్లింప్స్ కి రికార్డ్ వ్యూస్!

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ‘రాకా’..

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌కు బిగ్ షాక్?

ట్యాగ్లు
రష్మిక మందన్నమైసారష్మిక రీఎంట్రీరణబాలిరాకాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు
జనరల్

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...
జనరల్

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..
క్రీడలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్
సినిమాలు

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం
జనరల్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్
టెక్నాలజీ

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!
షోస్

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి
బిజినెస్

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు
బిజినెస్

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!