
క్రీడలు

రణ్‌వీర్ సింగ్ ‘కాంతార’ వివాదం మధ్య మైసూరులోని చాముండేశ్వరి ఆలయం ను సందర్శించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ‘పంజుర్లి’ హావభావాలను ప్రదర్శించినట్లు వచ్చిన విమర్శలు వివాదానికి దారితీశాయి. ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారడంతో పాటు, కర్ణాటకలోని పలు సాంస్కృతిక వర్గాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకే రణ్‌వీర్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు సమాచారం. ‘కాంతార’ సినిమాలో ప్రముఖంగా చూపించిన ‘పంజుర్లి’ ఆచారం తీరప్రాంత కర్ణాటకలో ఎంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ ఆలయ సందర్శన ప్రస్తుతం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!