11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!

Writer: Harika S 08:34 PM, 11 సెప్టెంబర్, 2026
రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ది సావేజెస్ ఓత్ పేరుతో టీజర్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.

విడుదలైన కొద్ది సమయంలోనే టీజర్ యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే 2.6 కోట్ల డిజిటల్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

హనుమాన్ అంశ్‌ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!
ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నరాహుల్ సాంకృత్యాన్ది సావేజెస్ ఓత్మైత్రీ మూవీ మేకర్స్పాన్ ఇండియా సినిమాతెలుగు సినిమాయాక్షన్ డ్రామా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!

ప్రోటీన్‌ పౌడర్‌లో పురుగులు.. మహారాష్ట్ర ఎఫ్‌డీఏను ఆశ్రయించిన బిపాసా బసు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...
సినిమాలు

వయొలెన్స్ సినిమాలపై కరీనా కపూర్ విమర్శలు...

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!
సినిమాలు

ఎపిక్ సీక్వెల్‌పై నాగవంశీ కీలక ప్రకటన.. కథ అక్కడి నుంచే!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 5.. ప్రోమో 2 విడుదల!

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...
సినిమాలు

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...
సినిమాలు

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!
టెక్నాలజీ

యాపిల్‌ను టార్గెట్ చేసిన షావోమీ.. 18 ఫోల్డ్‌తో భారీ లాంచ్!

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!
సినిమాలు

రణబాలి టీజర్ దూకుడు.. యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్!

హనుమాన్ అంశ్‌ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!
సినిమాలు

హనుమాన్ అంశ్‌ బాక్సాఫీస్ వేట.. దూసుకెళ్తున్న కలెక్షన్లు!

కేరళం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
జనరల్

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?
షోస్

బిగ్‌బాస్‌లో మరో షాకింగ్ ఎలిమినేషన్.. ఇదంతా బిగ్‌బాస్ మాస్టర్ ప్లానేనా?

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!
సినిమాలు

ట్రైలర్ లేకుండానే నాని ది ప్యారడైజ్.. అసలు కారణం ఇదే!

కొండా సురేఖ మాజీ OSD సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం.. భార్య ఆరోపణలు
రాజకీయాలు