13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

Writer: Harika S 09:20 PM, 11 సెప్టెంబర్, 2026
అవెంజర్స్: ఎండ్‌గేమ్ మళ్లీ థియేటర్లలోకి...

మార్వెల్ బ్లాక్‌బస్టర్ ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ పేరుతో ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో రీ-రిలీజ్ చేయనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈసారి IMAX, Infinity Vision, 4DX, MX4D, SCREEN X, Dolby Vision, HDR Barco, ICE వంటి ప్రీమియం ఫార్మాట్లలో సినిమాను చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది.

ఈ రీ-రిలీజ్‌లో మార్వెల్ అభిమానులకు ప్రత్యేక సర్‌ప్రైజ్ కూడా ఉంది. డిసెంబర్ 18న థియేటర్లలోకి రానున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ లుక్‌ను ‘ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్’ ప్రదర్శనల్లో చూపించనున్నారు. థానోస్ సృష్టించిన విధ్వంసం తర్వాత మిగిలిన సూపర్ హీరోలు ఏకమై తమ వారిని తిరిగి తీసుకురావడానికి చేసే పోరాటమే ‘ఎండ్‌గేమ్’ ప్రధాన కథ. కెవిన్ ఫైజ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆంథోనీ రస్సో, జో రస్సో తెరకెక్కించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

ట్యాగ్లు
అవెంజర్స్ ఎండ్‌గేమ్మార్వెల్ఎండ్‌గేమ్ ఎన్‌కోర్అవెంజర్స్ డూమ్స్‌డేమార్వెల్ అభిమానులుఐమ్యాక్స్సూపర్ హీరో సినిమాలురీ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
జనరల్

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్