13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

Writer: Harika S 09:18 PM, 11 సెప్టెంబర్, 2026
గాంధీ జయంతి బరిలో టాలీవుడ్ సినిమాల పోటీ...

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొనబోతోంది. ఈ ఏడాది గాంధీ జయంతి శుక్రవారం రావడంతో లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ ఎలాంటి వాయిదా లేకుండా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ అందించిన పాటలపై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు సందీప్ కిషన్ హీరోగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’, రాజమౌళి సమర్పిస్తున్న ఫహద్ ఫాసిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’తో పాటు ‘తెల్ల కాగితం’, ‘సమ్మర్ హాలిడేస్’ వంటి చిన్న చిత్రాలు కూడా ఇదే రేసులో ఉన్నాయి. దసరాకు శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ధనుష్ ‘ఓమ్’ వంటి భారీ చిత్రాలు వస్తుండటంతో మీడియం బడ్జెట్ సినిమాలు అక్టోబర్ 2పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి వీకెండ్‌లో పోటీ ఆసక్తికరంగా ఉండనుండగా, వెంకీ సినిమాను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలవడం మిగతా చిత్రాలకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

ట్యాగ్లు
టాలీవుడ్గాంధీ జయంతి సినిమాలువెంకటేష్ఆదర్శ కుటుంబం ఏకె 47సందీప్ కిషన్సిగ్మాఫహద్ ఫాసిల్తెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 6: తొలి వీకెండ్‌లో ఊహించని ట్విస్టులు...హౌస్‌లో పెరిగిన ఎలిమినేషన్‌ టెన్షన్‌

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
జనరల్

తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు
సినిమాలు

‘ది ప్యారడైజ్’లో నాని యాక్షన్‌పై రామ్ లక్ష్మణ్ ప్రశంసలు

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో సీఎం విజయ్-అజిత్ ప్రత్యేక భేటీ

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్