16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

Writer: Shivani K 11:16 AM, 16 సెప్టెంబర్, 2026
‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

హీరో మంచు మనోజ్‌ ‘డేవిడ్‌ రెడ్డి’గా ప్రేక్షకులను పలకరించనున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి నిర్మిస్తున్నారు. మారియా ర్యాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. మంగళవారం రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ చేతిలో ఖడ్గంతో వీరనారిలా కనిపించారు. ఆమె చుట్టూ శత్రువులు రక్తపు మడుగులో పడి ఉండటం ఫస్ట్‌లుక్‌పై ఆసక్తిని పెంచింది.

బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో మంచు మనోజ్‌ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్‌ సంగీతం అందిస్తుండగా, ఆచార్య వేణు ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

ట్యాగ్లు
మంచు మనోజ్డేవిడ్ రెడ్డిరమ్యకృష్ణకమలా రెడ్డిహనుమ రెడ్డి యక్కంటితెలుగు సినిమాయాక్షన్ డ్రామాబ్రిటిష్ కాలంటాలీవుడ్రవి బస్రూర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక
జనరల్

పాక్ ఫెయిర్‌నెస్ క్రీములపై సీడీఎస్‌సీఓ హెచ్చరిక

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!