24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

Writer: Nithish 08:52 AM, 24 జులై, 2026
‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

ఎంతో ఆసక్తిగా ‘రామాయణ’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీలో ట్రైలర్ విడుదల చేయడం లేదని, మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ట్రైలర్ విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

మరోవైపు ‘రామాయణ’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రముఖ హాలీవుడ్ స్టూడియో సోనీ పిక్చర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారతీయ పురాణ గాథను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆలస్యమైనప్పటికీ, సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

జన నయాగన్ మూవీ చూసిన త్రిష

జన నయాగన్ మూవీ చూసిన త్రిష

చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..

చెన్నై లవ్ స్టోరీ' మూవీ రివ్యూ..

బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స

బాలకృష్ణకు విజయవంతమైన మోకాలి శస్త్రచికిత్స

ట్యాగ్లు
రామాయణ సినిమారామాయణ ట్రైలర్సోనీ పిక్చర్స్బాలీవుడ్భారతీయ పురాణంసినిమా అప్‌డేట్మూవీ న్యూస్గ్లోబల్ రిలీజ్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..
జనరల్

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?
గాసిప్స్

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?
సినిమాలు

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?
గాసిప్స్

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం
జనరల్

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్
జనరల్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?
రివ్యూలు

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!
జనరల్

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
సినిమాలు

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్
జనరల్

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

కామెంట్స్ (1)

user
Vamshi Musku56 నిమిషాల క్రితం

❤️